హైదరాబాద్‌లో యూఎస్ పోలో 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన స్టోర్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ బ్రాండ్లకు తెలుగు ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో దక్షిణాదిలో వ్యాపారాన్ని విస్తరించామని, భవిష్యత్తులో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీఈవో అమితాబ్ సూరి చెప్పారు.
హైదరాబాద్‌లో యూఎస్ పోలో కొత్త స్టోర్ ప్రారంభం
Hyderabad
చిత్రణ


