దీపావళి పండుగ ముందు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు పెరిగాయి. ఎల్‌నినో, తుఫాన్ల వల్ల పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రైతు బజార్లలో కిలో టమాటా రూ. 23, బెండకాయ రూ. 45, పచ్చిమిర్చి రూ. 45గా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన కూరగాయల ధరలు
Hyderabad




