బాహ్య శబ్దాలను కప్పిపుచ్చి త్వరగా నిద్ర పట్టడానికి వైట్ నాయిస్ మెషిన్లు సహాయపడతాయి. ఇందులో వర్షం, ఉరుముల శబ్దాలను పోలే పింక్, బ్రౌన్ నాయిస్‌లు కూడా ఉంటాయి. ఇవి ఏకాగ్రత పెంచడానికి, నవజాత శిశువులకు కూడా ఉపయోగపడతాయి. అయితే వీటి వాడకంలో తగిన జాగ్రత్తలు పాటించడం అవసరం.
వైట్ నాయిస్ డివైజ్లతో నిద్రలేమికి చెక్.. జాగ్రత్తలు అవసరం




