ఒప్పో PNC110 మోడల్ ఫోన్ చైనా MIIT డేటాబేస్‌లో కనిపిస్తుందని నివేదిక పేర్కొంది. ఇందులో 11,640mAh రేటెడ్ బ్యాటరీ ఉండటంతో, టిపికల్ కెపాసిటీ 12,000mAh వరకు ఉండవచ్చని సమాచారం. 5G సపోర్ట్ చేసే ఈ ఫోన్ వస్తే ఒప్పోలోనే అత్యధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు సృష్టిస్తుంది.