వాట్సాప్ కొత్త చాట్ ప్రివ్యూ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. దీని ద్వారా చాట్‌పై నొక్కి ఉంచితే ప్రివ్యూ విండోలో మెసేజ్‌లు చదవవచ్చు. అవతలి వ్యక్తికి బ్లూ టిక్స్ పడకుండా ఇది ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది.