ప్రస్తుత దీపావళి సేల్‌లో కొన్ని 32 ఇంచుల స్మార్ట్‌ టీవీలు రూ.12 వేల లోపు లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ టీవీ రూ.9,999కి, రిలయన్స్ ఆండ్రాయిడ్ టీవీ రూ.10,490కి అందుబాటులో ఉన్నాయి. అలాగే షియోమీ, రియల్‌మీ, మోటోరోలా టీవీలపై కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి.