బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వస్తున్న ‘టైసన్ నాయుడు’ సినిమా నుండి మొదటి పాట విడుదలవుతోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ‘మదరాసి రబ్బరు బొమ్మ’ అనే ఈ పాటను నల్గొండ గద్దర్ నర్సన్న, రోహిణి ఆలపించారు.