ఐపీఎల్ మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, సీఎస్కే నలుగురు ప్లేయర్లను ట్రేడ్ చేసుకున్నాయి. ఖలీల్ అహ్మద్‌ను రూ. 4.8 కోట్లకు, నేతన్ ఎలీస్‌ను రూ. 2 కోట్లకు సన్‌రైజర్స్ తీసుకుంది. బదులుగా లివింగ్‌స్టన్‌ను రూ. 6 కోట్లకు, జాక్ ఎడ్వర్డ్స్‌ను రూ. 3 కోట్లకు చెన్నై జట్టుకు ఎస్‌ఆర్‌హెచ్ ట్రేడ్ చేసింది.
సన్‌రైజర్స్, సీఎస్కే మధ్య నలుగురు ఆటగాళ్ల ట్రేడింగ్




