ఉక్రెయిన్‌లోని జపోరిజియా ప్రాంతం కామిషువాఖా గ్రామంలో రష్యా జరిపిన బాంబుల దాడిలో 40 మంది మరణించారు. మానవతా సాయం కోసం వచ్చిన స్థానికులు ప్రాణభయంతో భూగర్భ షెల్టర్‌లోకి పరుగులు తీస్తుండగానే బాంబులు పడ్డాయి. మృతి చెందిన ఓ పోలీసు అధికారి బాడీ కెమెరాలో ఈ భయానక దృశ్యాలు రికార్డయ్యాయని అధికారులు తెలిపారు.
బ్రేకింగ్అంతర్జాతీయం
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి: 40 మంది మృతి




