హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ‘పికో టెక్నాలజీ ఇండియా’ నూతన కార్యాలయాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. నగరాన్ని గ్లోబల్ వాల్యూ క్రియేషన్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, ఈ విస్తరణ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
హైదరాబాద్లో ‘పికో టెక్నాలజీ’ కార్యాలయం ప్రారంభం




