అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసి భారత్ ముందు 338 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఉస్మాన్ ఖాన్ 107 పరుగులతో సెంచరీ చేయగా, అబ్దుల్ ఖాదిర్ 80, ఫర్హాన్ యూసఫ్ 63 పరుగులు సాధించారు.
ఆసియా కప్ ఫైనల్: భారత్ ముందు 338 పరుగుల టార్గెట్ ఉంచిన పాకిస్థాన్




