న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం భారత జట్టులోకి పేసర్ గుర్నూర్ బ్రార్ ఎంపికయ్యారు. స్పీడ్ బౌలింగ్‌కు పిచ్‌లు అనుకూలించనుండటంతో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తప్పించి స్వదేశీ క్రికెట్‌కు పంపారు. రిషభ్ పంత్ కూడా జట్టుతో చేరగా, నవంబర్ 19 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
NZ vs IND: టెస్టు జట్టులోకి గుర్నూర్ బ్రార్.. కుల్దీప్ యాదవ్ స్వదేశానికి!




