న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ విఫలమవుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో రెండుసార్లు డకౌటై మొత్తం 23 పరుగులే చేశాడు. దీంతో 2027 వన్డే ప్రపంచకప్‌లో అతడి స్థానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యశస్వి జైస్వాల్‌ను మేనేజ్‌మెంట్ పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.