హీరో మోటోకార్ప్ 'Vida UBX O6' అనే కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. సూపర్‌మోటో డిజైన్‌తో ఉన్న ఈ బైక్‌లో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, మిడ్-డ్రైవ్ మోటార్, ఫిక్స్‌డ్ బ్యాటరీ, డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే దీని ధర, రేంజ్ వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది.