మహాభారతం, కౌటిల్యుడి అర్థశాస్త్రం, కల్హణుడి రాజతరంగిణి గ్రంథాలకు యునెస్కో MOWCAP గుర్తింపు లభించిందని IGNCA కార్యదర్శి సచ్చిదానంద్ జోషి తెలిపారు. జకార్తాలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024లో రామచరితమానస్, పంచతంత్రంతో కలిపి భారత్ నుండి ఈ జాబితాలో చేరిన గ్రంథాల సంఖ్య ఆరుకు చేరింది.
మహాభారతం, అర్థశాస్త్రం, రాజతరంగిణికి యునెస్కో గుర్తింపు



