జమ్మూకశ్మీర్‌కు చెందిన 26 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి అద్నాన్ అల్తాఫ్ బంగ్లాదేశ్‌లో మృతి చెందాడు. నవంబర్ 2న అదృశ్యమైన అతడి మృతదేహం మెడికల్ కాలేజీ సమీపంలోని చెరువులో లభించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అద్నాన్ కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని కళాశాల యాజమాన్యం తెలిపింది.
బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి




