రాజస్థాన్లోని బేర్ఫుట్ కాలేజీ 'సోలార్ మమాస్' కార్యక్రమం ద్వారా చదువు లేని గ్రామీణ మహిళలకు ఆరు నెలల సోలార్ శిక్షణ ఇస్తోంది. 96 దేశాలకు చెందిన 1,708 మంది మహిళలు సౌర విద్యుత్ నిపుణులుగా మారి, ప్రపంచవ్యాప్తంగా 75 వేలకుపైగా ఇళ్లకు వెలుగులు అందించారు. దీనివల్ల 4.5 కోట్ల లీటర్ల కిరోసిన్ వినియోగం తగ్గింది.
రాజస్థాన్ 'సోలార్ మమాస్': 75 వేల ఇళ్లకు వెలుగులు నింపిన గ్రామీణ మహిళలు



