విదేశాల నుంచి భారత్కు బంగారం తీసుకురావడంపై కస్టమ్స్ నిబంధనలు ఉన్నాయి. విదేశాల్లో ఏడాదికి పైగా ఉంటే మహిళలు 40 గ్రాములు, పురుషులు 20 గ్రాముల బంగారాన్ని సుంకం లేకుండా తేవచ్చు. ఆరు నెలలుంటే రాయితీతో కిలో వరకు అనుమతిస్తారు. రాళ్లు, ముత్యాలకు మినహాయింపు ఉండదు. ఫిబ్రవరి 2 నుంచి ఇవి అమలవుతున్నాయి.
విదేశాల నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చో తెలుసా?




