వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తదుపరి మూడు ఫైనల్స్ కూడా ఇంగ్లండ్‌లోనే జరగనున్నాయని క్రిక్‌బజ్ తెలిపింది. 2027 ఫైనల్ లండన్‌లోని ది ఓవల్ స్టేడియంలో జరగనుంది. 2029, 2031 ఫైనల్స్ ఆతిథ్యంపై బాలిలో జరిగే ఐసీసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.