BLA పదవి నుంచి తప్పుకున్న బషీర్ బలూచ్ ఆచూకీ మిస్టరీగా మారింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌లో సన్నిహితుడే ఆయనపై విషప్రయోగం చేశాడని, పరిస్థితి విషమించడంతో సైనిక ఆసుపత్రికి తరలించారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. గతంలో వైమానిక దాడిలో ఆయన మరణించారనే వార్తలు కూడా వచ్చాయి.
BLA చీఫ్ బషీర్ బలూచ్పై విషప్రయోగం? మిస్టరీగా మారిన ఆచూకీ




