ఆస్ట్రేలియాలోని లా కోస్టా ఇటాలియన్ రెస్టారెంట్‌లో చెఫ్ డేవిడ్ టాంబురెల్లా పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ చేయడానికి నిరాకరించాడు. సంస్కృతికి అవమానమని అతను మునుపు కూడా రెండుసార్లు ఆర్డర్లు తిరస్కరించాడు. రూ.9 లక్షల విలువైన ఫంక్షన్‌లోనూ ఒప్పుకోకపోవడంతో మేనేజ్‌మెంట్ మే నెలలో అతడిని ఉద్యోగం నుండి తొలగించింది.