ఒమన్ వేదికగా జరిగిన ఎసిసి పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో పాకిస్తాన్‌పై భారత U19 జట్టు విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్ చివరి బంతికి 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసి ట్రోఫీని గెలుచుకుంది. మోహిత్ ఉల్వా, మనాల్ చౌహాన్ కీలక పాత్ర పోషించారు.
ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై భారత్ U19 ఉత్కంఠ విజయం




