ధంతేరస్ పండుగ వేళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్లో నవంబర్ 6న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,460 వద్ద, 22 క్యారెట్ల ధర రూ.1,31,500 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,05,000 వద్దకు చేరింది.
ధంతేరస్ వేళ స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు




