మూడేళ్లుగా పీఎఫ్ ఖాతాను ఉపయోగించకపోతే అది ఇనాక్టివ్‌గా మారుతుంది. అలాంటి ఇనాక్టివ్ ఖాతాల్లో రూ.1,000 వరకు ఉన్న సొమ్మును, ఎలాంటి క్లెయిమ్ అవసరం లేకుండా నేరుగా ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలో ఆటోమేటిక్‌గా జమ చేయాలని ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది.
EPFO: ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాదారులకు ఉపశమనం.. నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు




