ధంతేరస్ సందర్భంగా చాలామంది 1, 2 గ్రాముల బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే 2 గ్రాముల లోపు ఉండే బంగారు ఆభరణాలు, నాణేలకు నిబంధనల ప్రకారం హాల్‌మార్క్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ బిల్లులో ఈ ఛార్జీలు ఉంటే వాటిని తొలగించమని కోరాలని సూచించారు.