స్టాక్ మార్కెట్ రిస్క్ లేకుండా సురక్షిత డిపాజిట్ల కోసం పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చే ఈ FDలో రూ.1 లక్ష పెట్టుబడికి 1 ఏళ్లకు 6.9%, 2 ఏళ్లకు 7.0%, 3 ఏళ్లకు 7.1%, 5 ఏళ్లకు 7.5% వడ్డీ లభిస్తుంది.