బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం జల్సాతో పాటు బాంబే హైకోర్టు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, వర్లీ రేస్కోర్స్లకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ముంబైలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాలకు చేరుకున్న రక్షణ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. నగరంలో భద్రతను పటిష్టం చేశారు.
అమితాబ్ బచ్చన్ ఇల్లు, బాంబే హైకోర్టుకు బాంబు బెదిరింపులు


