రాప్తాడు పాఠశాలలో బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. నిందితుడిని పట్టుకునే క్రమంలో అతను సీఐ వెంకటేశ్వర్లపై కత్తితో దాడి చేయడంతో, పోలీసులు అతనిపై కాల్పులు జరిపారని ఎస్పీ జగదీశ్ వెల్లడించారు.
రాప్తాడు ఘటన: నిందితుడిపై పోలీసుల కాల్పులు
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24