శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసిన ప్రతిసారీ కేకేఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్నారని వెంకటేశ్ అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు. 2022 ఐపీఎల్ ముందు కేకేఆర్ గిల్‌ను వదులుకుని, తనను రూ.8 కోట్లకు రిటైన్ చేసుకోవడమే ఈ ట్రోలింగ్‌కు కారణమని ఆకాశ్ చోప్రా పాడ్‌కాస్ట్‌లో తెలిపాడు.
గిల్ సెంచరీ కొడితే నన్ను తిడుతున్నారు: కేకేఆర్ స్టార్ ఆవేదన




