నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీసీ హాస్టల్, గురుకుల భవనాలు, కేజీబీవీ భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని, ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి జూపల్లికి ఎస్ఎఫ్ఐ నాయకుల నిరసన
Nagarkurnool




