ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని స్థానిక పోరులో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. మొత్తం 32 ఎంపీటీసీ స్థానాల్లో 31 స్థానాలను కూటమి గెలుచుకుంది. టీడీపీ చరిత్రలో తొలిసారిగా నందివాడ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవడంతో మాజీ మంత్రి కొడాలి నాని ప్రభావానికి బ్రేకులు పడ్డాయి.
గుడివాడలో కూటమి విజయం: కొడాలి నానీకి షాక్




