ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత కేవలం సాఫ్ట్‌వేర్ రంగానికే పరిమితం కాకుండా రోజువారీ జీవితంలో భాగమైంది. ప్రస్తుతం సినిమా నిర్మాణంలోనూ AIని విరివిగా ఉపయోగిస్తూ ప్రేక్షకుల కోసం దృశ్యాలను రూపొందిస్తున్నారు. అయితే కొన్ని చిత్రాల్లో ఈ సాంకేతికతను అతిగా ఉపయోగిస్తుండటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.