వైసీపీ అధినేత వైఎస్ జగన్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మధ్య చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో సుదీర్ఘ ఏకాంత చర్చ జరిగింది. వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు అనిల్‌రెడ్డి కుమార్తె వివాహంలో వీరిద్దరూ కలిశారు. ఈ సందర్భంగా సూట్ రూమ్‌లో దాదాపు రెండు గంటలకు పైగా వారు రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం.
చెన్నైలో ఏకాంతంగా సమావేశమైన జగన్, గౌతమ్ అదానీ
చిత్రణ