ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పరిషత్ సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. మొత్తం 28 జిల్లా పరిషత్‌లలో టీడీపీకి 22, జనసేనకు 5, బీజేపీకి ఒక స్థానం కేటాయించారు. జనసేనకు 20 శాతం లోపే దక్కాయి. సోషల్ మీడియాలో ఎక్కువ సీట్లు డిమాండ్ చేసినా, చివరకు తక్కువ స్థానాలకే ఆ పార్టీ సర్దుకుంది.
పరిషత్ సీట్ల పంపిణీ: జనసేనకు 5, బీజేపీకి 1 స్థానం
చిత్రణ