అమెరికా దాడి భయాలతో అణు కేంద్రాల సమీప ప్రజలకు పొటాషియం అయోడైడ్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు బ్రిటన్ మీడియా 'ది టైమ్స్' పేర్కొంది. అయితే ఈ కథనాన్ని ఇరాన్ ఆరోగ్య శాఖ అధికారి హుస్సేన్ కెర్మాన్పూర్ ఖండించారు. తమ అధికారులు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదని నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు.
రేడియేషన్ మాత్రల పంపిణీ వార్తలను ఖండించిన ఇరాన్



