భారతీయ మహిళ నిత్యా రామన్ లాస్ ఏంజెలెస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయంతో అమెరికాలోని రెండు అతిపెద్ద నగరాలకు డెమొక్రాటిక్ సోషలిస్టులే నాయకత్వం వహిస్తున్నారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ వంటి ప్రముఖ నేతల సరసన నిత్యా రామన్ చేరడం గమనార్హం.