కెన్యాలో పస్తులుంటే యేసుక్రీస్తును కలుసుకోవచ్చని నమ్మించి, 191 మంది మరణానికి కారణమైన 'గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చి' మతబోధకుడు పాల్ మెకెంజీకి మొంబాసా హైకోర్టు 200 ఏళ్ల జైలు శిక్ష విధించింది. షకహోలా సామూహిక మరణాల కేసులో న్యాయస్థానం నవంబర్ 6న ఈ తీర్పునిచ్చింది.