రైల్వే ప్రయాణికులకు ఊరటనిస్తూ రైల్వేశాఖ టికెట్ ధరలను తగ్గించనుంది. గంటకు 55 కిలోమీటర్ల వేగం అందుకోని దాదాపు 47 సూపర్ ఫాస్ట్ రైళ్ల హోదాను సాధారణ ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తోంది. క్లాస్‌ను బట్టి టికెట్‌పై రూ.15 నుంచి రూ.75 దాకా తగ్గుతుంది. ఈ రైళ్ల నెంబర్లు మారినా టైమ్ షెడ్యూల్ యథావిధిగా ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ ధరలు తగ్గింపు



