మహిళల భద్రత, గృహహింస వేధింపుల కోసం 181, ప్రాణాపాయం మరియు అత్యవసర పోలీసు సహాయం కోసం 112 అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల సమస్యలు, ఆన్‌లైన్ మోసాలపై ఫిర్యాదుకు 1915 నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ నంబర్లను ఫోన్‌లో సేవ్ చేసుకోవడం మంచిది.