దీపావళికి ప్రధాని మోదీ అందరికీ రూ.8,000 బోనస్ ఇస్తున్నట్లు వాట్సాప్‌లో వస్తున్న మెసేజ్ నకిలీదని పీఐబీ స్పష్టం చేసింది. లింక్‌లపై క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు చోరీ అయ్యి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అనుమానాస్పద సమాచారం కోసం 8799711259 లేదా factcheck@pib.gov.inను సంప్రదించాలని కోరింది.
దీపావళికి రూ.8 వేల బోనస్ వార్త నిజమా? పీఐబీ క్లారిటీ

Source: TV9 Telugu — Business

