ప్రస్తుత జెన్ జీ యువత పెళ్లి, సొంత ఇల్లు వంటి సంప్రదాయ లక్ష్యాల కంటే నచ్చినట్లు జీవించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. దీనిని ‘లిక్విడ్ అడల్ట్హుడ్’గా పిలుస్తున్నారు. ఉద్యోగ అనిశ్చితి, పెరుగుతున్న ఇంటి అద్దెలు, జీవన వ్యయాల వల్ల మంచి జీతమున్నా సొంత ఇల్లు కొనడం ఆర్థిక సవాలుగా మారిందని పేర్కొంటున్నారు.
జెన్ జీ కొత్త జీవన విధానం: ‘లిక్విడ్ అడల్ట్హుడ్’ ట్రెండ్
చిత్రణ
