ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ఓ కంపెనీ దీపావళి సందర్భంగా తమ ఉద్యోగులకు ఐఫోన్ 16లను బహుమతిగా అందించింది. కంప్యూటర్ డెస్క్‌లపై రిబ్బన్లు కట్టిన తెలుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల ఫోన్లను ఉంచారు. ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్న ఈ 15 సెకన్ల వీడియోను సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
దీపావళి కానుకగా ఉద్యోగులకు ఐఫోన్ 16 ఇచ్చిన సంస్థ
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24
