మెంతులు డయాబెటిస్ నియంత్రణకే కాక జుట్టు సంరక్షణకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి చుండ్రు, తలలో ఇన్ఫెక్షన్లు, దురదను తగ్గించి కుదుళ్లను బలంగా మారుస్తాయి. రాత్రిపూట మెంతులను పెరుగులో నానబెట్టి, ఉదయాన్నే పేస్ట్‌గా చేసి అందులో నిమ్మరసం కలిపి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.