తెలంగాణ రగ్బీ సంఘం నిర్వహించిన మహిళల రగ్బీ టోర్నీలో మెదక్, ఖమ్మం జట్లు విజయం సాధించాయి. వోక్సెన్ యూనివర్సిటీలో జరిగిన అండర్-18 ఫైనల్లో నల్లగొండపై మెదక్ గెలిచింది. అండర్-15 ఫైనల్లో ఖమ్మం 15-0తో నల్లగొండను ఓడించగా, మూడో స్థానంలో వనపర్తి నిలిచింది. విజేతలను నరేంద్ర రామ్ అభినందించారు.
రగ్బీ ఛాంపియన్షిప్లో విజేతలుగా మెదక్, ఖమ్మం
Khammam




