అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు శుభారంభం చేసింది. నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట నేపాల్‌ను 128 రన్స్‌కే కట్టడి చేసిన భారత్, ఆర్యవీర్ సెహ్వాగ్ (70 నాటౌట్), లక్ష్య రాయ్‌చందని (53 నాటౌట్) అర్ధశతకాలతో 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
U-19 ఆసియా కప్: నేపాల్‌పై భారత్ ఘనవిజయం




