నవంబర్ 7న వెల్లింగ్టన్‌లోని హెచ్ఎన్ఆర్ఐ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య 2వ వన్డే జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు 60 నుండి 75 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం కారణంగా భారత జట్టు ప్రాక్టీస్ రద్దవ్వగా, న్యూజిలాండ్ ఇండోర్‌లో ప్రాక్టీస్ చేసింది.
భారత్ vs న్యూజిలాండ్ 2వ వన్డేకు వర్షం ముప్పు




