దేశంలో తొలి బుల్లెట్ రైలును బెంగళూరులోని BEML కేంద్రంలో తయారు చేస్తున్నారు. 8 కోచ్‌లు, 557 మంది ప్రయాణ సామర్థ్యం ఉన్న ఈ రైలు ట్రాక్‌పై గంటకు 249 కిమీ వేగంతో వెళ్లనుంది. దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, లగేజ్ స్టాండ్లు, విశాలమైన కిటికీలు ఇందులో ఉండనున్నాయి.