తనను హత్య చేయడానికి భార్య ChatGPTని ఉపయోగించిందని ఆరోపిస్తూ అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన జేమ్స్ గేట్స్, OpenAIపై కోర్టులో కేసు వేశారు. భార్య చెరిల్ తనపై విషప్రయోగం చేయడానికి ChatGPT సాయం తీసుకుందని, ఆమెలో ప్రతికూల ఆలోచనలు పెరిగేలా చాట్‌బాట్ స్పందించిందని ఆయన పేర్కొన్నారు.
భార్య హత్యకు ప్లాన్.. OpenAIపై కేసు పెట్టిన భర్త




