ఈ ఏడాది నవంబర్ 13న అసాధారణ సోలార్ యాక్టివిటీస్ జరుగుతాయని కొన్ని మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటి వల్ల భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు, ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కథనాలకు సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది.
నవంబర్ 13న ప్రపంచం అంతం? ప్రచారంలో నిజమెంత?




