సీఎస్కేకు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీని ఆ దేశ క్రికెట్ బోర్డు కన్సల్టెంట్ కోచ్‌గా నియమించింది. నవంబర్ 21 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో తన సేవలు అందించనున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2028 టీ20 ప్రపంచకప్‌ వరకు సలహాదారుగా ఉంటాడు.